ముంబాయి మాహిమ్‌ బజార్‌ పోస్ట్‌ ఆఫీస్‌ శాఖ మహిళా డాక్‌ఘర్‌ అయిపోయింది. అంటే ఆల్ ఉమెన్ పోస్ట్ ఆఫీస్ అన్నమాట. ఈ పోస్ట్‌ ఆఫీస్‌లో ఇప్పుడు పోస్ట్‌ మాస్టర్‌ నుంచి కౌంటర్‌ ఉద్యోగి వరకు అందరు మహిళలే.ఇక్కడికి  వచ్చే వాళ్ళలో 70 శాతం మంది మహిళలే.వాళ్ళకి సౌకర్యంగా ఉండటం కోసం పోస్టల్ డిపార్ట్ మెంట్ ఈ శాఖలో మహిళా ఉద్యోగుల సంఖ్య పెంచుతు వస్తోంది కొందరు పురుష ఉద్యోగులను వేరే చోటికి బదిలీ చేసి మరీ మహిళా ఉద్యోగుల సంఖ్య ను పెంచారు. గతంలో భారతీయ తపాలా శాఖ న్యూఢిల్లీ లో 2013 లో మొదటి  ఆవ్ ఉమెన్ పోస్ట్ ఆఫీస్ నెలకొల్పి ప్రత్యేకత దక్కించుకొంది.

Leave a comment