మతుంగా రైల్వే మేనేజర్ మమతా కులకర్ణి. అంతేకాదు 2017 నుంచి ఈ స్టేషన్ ను మహిళలే నిర్వహిస్తున్నారు. బుకింగ్ క్లర్కులు, అనౌన్సర్లు, పారిశుద్ధ్య సిబ్బంది మొత్తం 44 మంది మహిళలు విధుల్లో ఉన్నారు. ఈ ప్రత్యేకత కారణంగా మాతుంగా రైల్వే స్టేషన్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో కి ఎక్కింది. వీరి స్ఫూర్తితో రైల్వేశాఖ హైదరాబాదులోని బేగంపేట, విద్యానగర్ స్టేషన్ లలో మొత్తం మహిళా సిబ్బందిని నియమించింది.

Leave a comment