Categories

శ్రీ రామ జయ రామ జయ జయ రామ!!
మంగళవారం వచ్చిందంటే చాలు మరి బుడతలకి పండుగే!! స్వామి వేషధారణ ఎంతో ఇష్టం పిల్లలకు. మెడలో స్వామి రూపు గొలుసుగా వేసి చల్లగా చూడాలని వేడుకుంటాం.అందనంత శక్తి గల హనుమయ్య ఎవరికి ఆపద వచ్చిన క్షణంలో వాయువేగంతో వాలిపోతాడు.
రోజూ పిల్లలు గల తల్లులు 11 సార్లు హనుమాన్ చాలీసా పఠనం చేస్తే ఆంజనేయుడు మన వెంటే ఉంటారు.ప్రతి మంగళవారం,శనివారం హనుమంతుడికి 5/7/9/11 తమలపాకుల దండ సమర్పించిన ఆనందంగా కటాక్షిస్తాడు.
నిత్య ప్రసాదం: కొబ్బరి,గారెలు, అప్పాలు.
-తోలేటి వెంకట శిరీష .