ఇవ్వాల్టి రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ముద్దు ముచ్చట్ల కంటే స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్,ఫేస్ బుక్,యూ ట్యూబ్ వెతకడమే అలవాటని జర్మనిలోని హంబర్గ్ లో ఉంటున్న ఎమిల్ రస్టిజ్ కి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఈ ఏడేళ్ళ కుర్రాడికి ఫోన్ కే అంకితమైన అమ్మ,నాన్నలు చూస్తే కోపం వచ్చింది. నాలుగేళ్ళతో చెల్లెలతో కలిసి ప్ల్హ కార్డ్స్ పట్టుకుని తనలాంటి పిల్లలను తీసుకుని రోడ్డేక్కాడు. ప్లే విత్ మీ నాట్ విత్ స్మార్ట్ ఫోన్ అనే నినాదంతో పిల్లల భారీ ర్యాలీ ఇప్పుడు అంతార్జాలంలో చక్కర్లు కొడుతుంది.

Leave a comment