చైనా లోని పుల్లింగ్ పర్వత శ్రేణిలో ఉన్న షిజింగ్ షాన్ షాన్ పర్వతం ఎక్కాలంటే ఎంతో గుండె ధైర్యం సాహసం చేసే తెగువ ఉండాలి. సముద్రమట్టానికి 2578 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పర్వతం రెండుగా చీలి ఉంటుంది. శిఖరం పైన రెండువైపులా బుద్ధుడి ఆలయాలు ఉంటాయి. వీటిని క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో టాంగ్ వంశస్థులు నిర్మించారు కింద నుంచి పర్వతం వరకు వచ్చి అక్కడి నుంచి 8 వేల మెట్లు ఎక్కాలి చూస్తుంటేనే కళ్లు తిరిగే దారిలో ఈ మెట్లు ఎక్కి బుద్ధిలేని చూసేందుకు యాత్రికులు ధైర్యంగా వస్తారు.

Leave a comment