చల్లని ఐస్ క్రీమ్ లు ,పెరుగు తింటే జలుబు థ్రోట్ ఇన్ఫెక్షన్లు వస్తాయనుకోవడం కేవలం అపోహే అంటారు డాక్టర్లు . నిజానికి ఇన్ఫెక్షన్లు బ్యాక్టీరియా వల్లనే కలుగుతాయి . చల్లని వాతావరణ ప్రభావం వల్ల కాదు . ముక్కు గొంతుకు సంబందించి ఇతర సమస్యలు ఉంటే తప్పించి ఐస్ క్రీమ్ వల్ల ఎలాంటి నష్టం ఉండదు . పైగా పెరుగులో ప్రోబయోటిక్స్ ఎక్కువ మంచి బ్యాక్టీరియా వృద్ధి చేస్తుంది ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు సహకరిస్తుంది . కనుక ఈ రెంటినీ త్యాగం చేయవలసిన అవసరం లేదు . ఇష్టం అయితే హాయిగా తినండి అంటున్నారు వైద్యులు .

Leave a comment