ప్రపంచం లో ఏడు వింతల్లో ఒకటి తాజ్ మహల్ అచ్చు ఇలాంటిదే ఇంకో తాజ్ మహల్ వుంది అది కూడా ఆగ్రా లోనే . అది సమాధే ఓన్ హెన్సింగ్ అనే బ్రిటిషర్ మరణిస్తే ఆయన భార్య ఆన్ హెన్సింగ్ ఈ ఎర్ర రాళ్ళ తాజ్ మహల్ ను భర్త జ్ఞాపకంగా కట్టించింది. భారత దేశంలో నివసించిన బ్రిటిషర్లు ఇక్కడ సంప్రాదయాలను పద్దతులను ఎంతో ఇష్టపడే వాళ్ళు. ఆలా మన తాజ్ మహల్ ను చూసి రెడ్ శాండ్ స్టోన్ తో ఈ తాజ్ మహల్ కట్టారు చూసేందుకు ఇది తాజ్ మహల్ లాగే వుంది.

Leave a comment