Categories
అన్నా హకోబియన్ అర్మేనియా ప్రధాని నికోల్ భార్య ఫస్ట్ లేడీ ఆఫ్ ఆర్మేనియా.ఆమె వయసు 42 సంవత్సరాలు నలుగురు పిల్లల తల్లి దేశంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన అర్మేనియన్ టైమ్స్ పత్రిక ఎడిటర్ గత రెండు నెలలుగా ఆర్మేనియా అజర్‌బైజాన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం కోసం ప్రధాని భార్య అన్నా కూడా ఫ్రంట్ లైన్ సైనికురాలు గా శిక్షణ తీసుకుంటోంది.2018 లో అమెరికన్ పత్రిక ఉమెన్స్ వరల్డ్ నిర్వహించిన సర్వేలో ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫస్ట్ లేడీ గా అన్నా ఎంపికయ్యారు దేశ ప్రధాని సతీమణి గా రాబోతున్న యుద్ధం కోసం సైన్యంలో చేరారు అన్నా.శిక్షణ తీసుకుంటున్నారు.