దేశంలోనే తొలి మహిళా వాతావరణ శాస్త్రవేత్త అన్నామణి . మద్రాస్ ప్రెసిడెన్సీ లోని రామనాధ్ పురం జిల్లా పారంకుడిల్ 1918 ఆగస్టు 23న జన్మించారు అన్నామణి . మద్రాస్ లోని పచ్చియప్ప కాలేజి నుంచి 1039 లో ఫిజిక్స్,కెమిస్ట్రీ లతో బిఎస్సి ఆన్సర్ పూర్తి చేశారు . బెంగుళూర్ కు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సస్ స్కాలర్ షిప్ తో వజ్రాలకు ,కెంపులకు గల కాంతి పరావర్తన లక్షణాల పై పరిశోధన చేశారు . మాస్టర్స్ డిగ్రీ కోసం లండన్ లోని ఇంపీరియల్ కాలేజిలో చదువుకున్నారు . పుణెలోని వాతావరణశాఖ కార్యాలయంలో పని చేశారు . సూర్యరశ్మి నుంచి వెలువడే రేడియేషన్ ప్రభావం పై ఆమె జరిపిన పరిశోధనలకు అంతర్జాతీయ స్థాయి లో మన్ననలు పొందారు .

Leave a comment