బరేలీ లోని శాస్త్రి నగర్ లో చిత్రాంశ్ నాప్ కిన్స్ పంచుతాడు .స్నేహితుడు అనాభాన్ తో కలిసి ఇక్కడ 19 ప్రాంతాల్లోని మురికివాడల్లో మహిళలు,విద్యార్థినులకు నాప్ కిన్స్ పంచిపెడతారు. ఇందుకోసం ప్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేశాడు. ప్రతినెల ఒక్కళ్ళకు ఎనిమిది శానిటరీ నాప్ కిన్స్ ఉచితంగా ఇస్తాడు. మహిళలకు సంబందించిన నెలసరి సమాచారం నమోదు చేసుకొని వారికి ప్రతి నెల న్యాపీ కేన్స్ సరఫరా చేస్తారు. ఎంతో మంది చిత్రాంశ్ లు పూనుకొంటేగానీ బహుశ ఈ సమస్య రూపుమాసి పోదేమో.

Leave a comment