శరీరం చుట్టు శరీరంలో సహాజంగా జరిగే ప్రక్రియల గురించి ఎన్ని అపోహాలు . ఒక్క సారి వింటూ ఉంటే నవ్వోస్తుంది అంటోంది నటి రాధిక ఆప్టే. రుతు క్రమం పరిశుభ్రత కథాంశంతో వచ్చిన ఫ్యాడ్ మాన్ సినిమాలో అక్షయ్ కుమార్ ,సోనమ్ కపూర్ లతో కలిసి నటించింది ఆమె. ఈ సినిమా ఆగస్ట్ 12వ తేదిన టీవీలో ప్రసారం కానున్న సందర్భంగా ఆమె ఒక ప్రకటన చేస్తే ఈ రుతుక్రమం అనేది ప్రకృతి సహాజమైన దేహా ధర్మం. దీని చుట్టు ఎన్నో అపోహాలు ,యువతుల్లో దీన్ని గురించి మాట్లాడేందుకు కూడా సందేహాం ,బిడియం పోగొట్టవలసిన అవసరం ఎంతో ఉంది. ఫ్యాడ్ మాన్ ఒక మంచి ప్రయత్నం . ఇలాంటివి ఇంకా ఎన్నో రావాలి అంటోంది రాధిక ఆప్టే.

Leave a comment