ఇంద్రధనస్సు రంగుల తో ఇల్లు కాంతిమంతంగా ఉంటే చుట్టూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అంటారు ఇంటీరియర్ డిజైనర్స్. గది గోడల పైన మన మనసులో పాత జ్ఞాపకాలు తట్టి లేపే ఫోటో ఫ్రేమ్స్ ఫిల్ చేయాలి. ఒక్క గదిలో ఒక విధంగా మనల్ని నార్మల్ మూడ్ లో ఉంచే విధంగా లైటింగ్ ఉండాలి. ఇల్లు ఇంటిరియల్ ఎంత బాగున్నా శుభ్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తే పెట్టిన ఎఫర్ట్ వృధానే. కిచెన్ క్యాబినెట్, బాత్రూమ్ మ్యాట్స్, సోప్ డిస్పెన్సర్స్ సెట్స్ వంటివి శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి.

Leave a comment