మహిళల్లో 40 ఏళ్లు వచ్చేసరికి వాళ్ళకి పని భారం ఎక్కువవుతోంది ఉన్నారు ఎక్స్ పర్ట్స్. పిల్లలు వయసు పైబడిన పెద్దవాళ్లు, పిల్లలు ఇంటి పని ఉద్యోగిను లైతే ప్రమోషన్ లు ఈ వయసులోనే ఒకేసారి చుట్టుముట్టేస్తాయి. కాబట్టి పని ఒత్తిడి పెరిగి డిప్రెషన్ వస్తుంది దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందు తినే భోజనం పైన దృష్టి పెట్టాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్ పోషకాలు ఎక్కువగా ఉండే బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, కర్బూజ, గుమ్మడి గింజలు తినాలి సీజనల్ పండ్లు తీసుకోవాలి. నేతిలో ఆరోగ్యవంతమైన కొలెస్ట్రాల్ ఉంటుంది.తక్కువ పరిమాణంలో నెయ్యి తినాలి ఆకుకూరలు, విటమిన్లు, పీచు పుష్కలంగా ఉండే అన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. పని ఒత్తిడిలో విసుగుతో బ్రేక్ ఫాస్ట్ బ్రేక్ చేయటం భోజనం పక్కన పెట్టడం వల్లే ఎన్నో అనారోగ్యాలు వస్తాయంటున్నారు.
Categories