Categories

అరుణాచల శివ..అరుణాచల శివ అరుణశివా….
తమిళనాడు రాష్ట్రంలో ఉన్న అరుణాచలేశ్వరుడిని దర్శనం చేసుకుని వద్దాం పదండి.అరుణ అంటే ఎరుపు చలము అంటే కొండ.అ-రుణ అంటే పాపాలను తొలగించి ఙ్ఞానాన్ని ప్రసాదించేవాడు.
అరుణాచలాన్ని శివాఙ్ఞతో విశ్వకర్మ
చేత నిర్మించబడింది అని అక్కడ పూజా విధానం గౌతమ మహర్షిచే చేయబడింది అని పురాణాలలో ప్రస్తావించారు.ఈ పవిత్రమైన శివలింగాన్ని దర్శనం చేసుకున్న సర్వ పాపాలు తొలగించి మోక్షం కలుగుతుంది.
కార్తీక మాసంలో తప్పకుండా ఆశీస్సులు అందుకోవడం విశేషం.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు, పంచామృతాల అభిషేకం.
-తోలేటి వెంకట శిరీష