కొన్ని అధ్యాయినాలు మన జీవన విధానాన్ని నియంత్రిస్తాయి. పిల్లలకు పాలిచ్చే తల్లులకు డయాబెటిస్ టైప్-2 వచ్చే అవకాశాలు 50 శాతం తగ్గిపోతాయని ఒక అధ్యాయినం చెప్పుతుంది. ఆరు నెలలు అంతకు మించి పాలిచ్చే తల్లులకు ఉందని చెప్పుతున్నారు. అమెరికా లోని 1500 మంది పైన సుదీర్ఘ కాలం కొన్ని అధ్యాయినాలు మన జీవన విధానాన్ని నియంత్రిస్తాయి. పిల్లలకు పాలిచ్చే తల్లులకు డయాబెటిస్ టైప్-2 వచ్చే అవకాశాలు 50 శాతం తగ్గిపోతాయని ఒక అధ్యాయినం చెప్పుతుంది. ఆరు నెలలు అంతకు మించి పాలిచ్చే తల్లులకు ఉందని చెప్పుతున్నారు. అమెరికా లోని 1500 మంది పైన సుదీర్ఘ కాలం ఈ అధ్యాయినం నిర్వహించారు. ఆరు నెలలు మించి పాలు ఇచ్చిన శరీరకంగా చాలా ఆరోగ్యంగా ఉన్నారు? పాలు ఇచ్చిన ఆరోగ్యం తో ఉంటే ఇవ్వని వారిలో టైపు-2 డైయాబెటిస్ కనిపెట్టారు అధ్యాయినకారులు.