Categories
బి బి సి ఎంపిక చేసిన 100 మంది స్ఫూర్తిదాయక మహిళల్లో పూజా శర్మ పేరు కూడా ఒకటి అనాధ శవాలకు దహన సంస్కారాలు చేయటం ఆమె ఒక బాధ్యత గా తీసుకుంది మూడేళ్ల గా సాగుతున్న ఈ ఆమె నాలుగు వేల మృతదేహాలకు దహన సంస్కారాలు చేసింది. అన్న చనిపోయాక ఆయినా దహన సంస్కారాలకు ముందు రాకపోతే తానే అంత్యక్రియలు నిర్వహించింది. చనిపోయిన వారి మతాచారాలకు అనుగుణంగా వారి గౌరవంగా సాగనంపుతుంది పూజా శర్మ. ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు మూడున్నర లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు మరణాన్ని ఆమె గౌరవించటం బి బి సి దృష్టిని ఆకర్షించింది.