బిల్ క్లింటన్ ఆరోగ్యం కోసం డాక్టర్ ఎసెల్ స్టీన్ సూచించిన ఆహారం తిసుకుంటారట. ఈ డాక్టర్ గారు ఏం తినమంతున్నాడో ఏం వద్దంటున్నాడో చూడండి. ఇదిగో ఇవి మాంసం, చేపలు, గుడ్లు, ఆలివ్ నూనె, వారి పస్తా ఇవి కాక ఇంకా ఏమన్నా తినొచ్చా అంటే తినొచ్చు అన్నవి- ఆకు కూరలు, అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, బీన్స్ వంటి అన్ని రకాల ధాన్యాలు, పొట్టు తీయని ధాన్యాలు, అందులోనుంచి తయారైన బ్రెడ్ తీసుకోవచ్చు. పండ్లు అన్నిరకాల పండ్లు తీసుకోవచ్చు. ఒకవేళ పండ్ల రసం తాగాలి అనిపిస్తే తాజా పండ్ల రసం మాత్రమే తీసుకోవాలి అందులో చెక్కర కలపకూడదు. ఇక ద్రవ పదార్ధాలలో ఓట్ మీల్స్, లో ఫ్యాట్ సోయా మిల్క్ తీసుకోవచ్చు. కాఫీ,టీ పరిమితంగా తీసుకోవాలి. ఇలా ఆహారమే ఔషదం తీసుకోగలిగితే గుండె జబ్బులు రావంతున్నారు. డాక్టర్ ఎసెల్ స్టిన్. ఆయన రాసిన ప్రివెంట్ అండ్ రివర్స్ హార్టడిసీజ్ నెట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Categories
WoW

ఇది నూనె లేని బెస్ట్ ఫుడ్

Leave a comment