ఇప్పుడీ ఎండల్లో చల్లదనం కోసం, అలాగే బరువు తగ్గిపోవటం కోసం ఈ పళ్ళ రసాల వైపే చూడాలి. దీర్ఘకాలం ప్రయోజనం పొందాలంటే ఈ జ్యూస్ లు తాగాలి. పుచ్చకాయలో 80 శాతం వరకు నీరు వుంటుంది. ఇందులో ప్రోటిన్లు కొలెస్ట్రోల్ కొవ్వు తక్కువగా ఉంటాయి. డైట్ ప్లాన్ కోసం అయితే రోజుకి మూడు గ్లాసుల జ్యూస్ తాగొచ్చు. పైనాపిల్ జ్యూస్ శక్తినిచ్చేందుకు మంచి జ్యూస్. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేసి బరువు తగ్గిస్తుంది. అవకాడో జ్యూస్ కొంచం తేనె కలిపి తీసుకోవడం ద్వారా పొట్ట తగ్గించుకోవచ్చు. ఇక టొమాటో జ్యూస్ అయితే టమాటాలు ఉడికించి గ్రైడ్ చేసి చిటికెడు పంచదార కలిపి తాగొచ్చు. వంటి రంగుతో పాటు లావణ్యం మెరుగుపడుతుంది. నేచురల్ యాంటి సెప్టిక్ ఇందులో వుండే లైకోపిన్ సమర్ధవంతమైన యంటి ఆక్సిడెంట్ . ద్రాక్ష జ్యూస్ క్రమం తప్పకుండా తాగి తీరాలి. ఇక నారింజ పండులో కన్నా నలుగు రెట్లు విటమిన్-సి దోసకాయ జ్యూస్ ద్వారా లభిస్తుంది. ఇందులోని పోషకాలు అధిక బరువు అదుపు చేసేందుకు సహకరిస్తాయి.
Categories
Soyagam

ఒంటి రంగు, లావణ్యం మెరుగు పరిచే జ్యూస్ లు

Leave a comment