సోషల్ మీడియాలో ట్వట్టర్ లో ఎప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటుంది సమంత, తన అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా చెప్పేస్తుంది.ఎవరన్న విసిగిస్తే మొహం తిరిగిపోయేలా అంతే సమాధానం ఇస్తుంది.సోషల్ మీడియా వల్ల కొన్ని తలనొప్పులు తప్పవు నాకు నచ్చని వాళ్ళని పక్కన పెట్టేస్తా నేను దాన్ని చక్కగా వాడుకుంటా. ఈ విషయంలో నాగచైతన్య చాల కఠినంగా ఉంటాడు.తనకు సంభందించిన సమాచారం ఫోటోలు అస్సలు పోస్ట్ చేయడు అని చెభుతుంది,ఎవరి ప్రైవసీ అయినా గౌరవించవల్సిందేగా అంటుంది సమంత.

Leave a comment