ఢాకా నుంచి తయారైన సుతి మెత్తని నేత వస్త్రం ముస్లిన్ దీన్ని ముల్ ముల్ కాటన్ అంటారు తేలిక రంగుల ముల్ ముల్ కాటన్ డ్రెస్ లకు కాంట్రాస్ట్ కలర్ చున్నీలు బాగుంటాయి ట్యూనిక్ వేస్తే కాంట్రాస్ట్ కలర్ బాటమే ఉండాలి అనార్కలి అయితే ఎక్కువ ప్లీట్స్ ఉండాలి ఈ ముల్ ముల్  కాటన్ కుర్తిలకు సోలాపూర్ జైపూర్ జుతీలు తేలికపాటి జ్యువెలరీ చక్కగా నొప్పుతాయి.

Leave a comment