Categories

వయసు ఎక్కువ కనిపించకూడదంటే అతిగా తినకండి ఆని హెచ్చరిస్తున్నాయి. అద్యాయానాలు అవసరాన్ని మించి కేలరీలు శరీరంలో చేరితే వయసు పెరిగిపోయినట్లు తయారవుతారు. తీసుకునే ఆహారానికి వృద్దాప్య లక్షణాలు రావాడానికి గల కారణాలు అన్వేషిస్తూ ఒక ప్రయోగంలో 35 సంవత్సరాల వారిని ఒక వంద మందిని ఎంపిక చేశారు. వారి తినే ఆహారాన్ని రోజు రికార్డ్ చేశారు. మిత అహారం తీసుకునే వారిలో వయసు లక్షణాలు పెరగలేదు. అధికంగా ఆహరం తీసుకున్న వారిలో శారీరకలోపలి భాగాల్లో వయసు పెరుగుదల గుర్తించారు, ఆ ప్రభావం ప్రస్పుటంగా కనబడటాన్ని అద్యాయనకారులు గుర్తించారు.