మహిళలపై దాడులు మన దేశం లోనే చాలా ఎక్కువ అని రిపోర్ట్ అమెరికాలోని వాషింగ్టన్ విశ్వ విద్యాలయం నుంచి భారతీయ సంతతికి చెందిన పరిశోధనకురాలు మోహినీ దాసరి చేసిన ఒక పరిశోధన రిపోర్టు లో ప్రపంచ వ్యాప్తంగా చూటు చేసుకునే మరణాలకి మూడు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి ఎత్తయిన ప్రదేశాల నుంచి కింద పడిపోయి, రోడ్డు ప్రమాదాలు, చివరికి బౌతికదాడి. ఈ బౌతిక దాడులు జరిగితే అమెరికాలోని అయితే ఎక్కువ మంది ప్రాణాలతో బయట పడితే భారత్ లో మరణించారు. అలా అని ఇక్కడ సరైన డాక్టర్ల పర్యవేక్షణ లోపం కాదు. ఇలా జరిగే దాడులు ఎక్కువ అత్తారిల్లల్లోనే. భర్త కొట్టినా, ఇంకా ఆ ఇంట్లో సభ్యులందరూ కలసి చేసినా, ఎవరో ఒకరు చేసినా, దాన్ని కప్పెడతారు. బయట పదనీయదు. అలా జరిగే క్రమంలో ఆలస్యం ప్రాణాలు తీసేస్తుందని రిపోర్టు.
Categories