Categories
ఈ ఏడాది పద్మశ్రీ అందుకున్న వారి లో 90 సంవత్సరాల మంద్రసాని, కర్ణాటక ప్రజలు జనని అమ్మ అని పిలవకున సులగట్టి నరసమ్మ ఉన్నారు. వ్యవసాయా కూలీగా పనిచేసే ఈ 90 ఏళ్ళు అవ్వ మురికివాడల్లోని మహిళలుకు పురుడు పోయిటం లో సిద్ధహాస్తూరాలు.పేద ప్రజలు దగ్గర ఎలాంటి ఫీజు తీసుకోరు.గత డెభైయి సంవత్సరాల్లో 15000 మంది కి ఎలాంటి సర్జరి లేకుండా పురుడు పొసింది జనని అమ్మ. తుంకురా యూనివార్సటీ ఈమెకు డాక్టర్ట్ ప్రధానం చేసింది. గర్భం లో ఉన్నా శిశువు పల్స్ చూస్తూ బిడ్డ తల్లి ,ఆరోగ్యం గురించి చెప్పగలిగే సిద్ధహాస్తూరాలు.ఇచ్చిన ఈమెకు పద్మశ్రీ అవార్డ్ తో గారవించింది ప్రభుత్వం.