ఒక తాజా రిపోర్టు ఏం చెప్పుతుంది అంటే తమ భర్తలు అందంగా ఉంటే, ఆ భర్తల యొక్క భార్యలు తమ ఆహార, పానీయాలు, ఫిట్నెస్, సౌందర్య పోషణ విషయంలో ఎక్కువ జాగ్రత్త, శ్రద్ద చూపిస్తారంట. అదే మొగవాళ్ళు తమ భార్య ఆకర్షణీయంగా వున్నా లేకపోయినా ఆహార ఫిట్నెస్ లకు సంబందించిన విషయాలు ఏం పట్టించుకోరట. భర్త కంటే కాస్త తక్కువ అంతం తో వుండే భార్యలు ఎక్కువ జాగ్రత్తతో ఎక్కువ మోటివేషన్ తో ఉన్నట్లు ఆద్యాయినాలు చెపుతున్నాయి. జీవిత భాగస్వామి అందంగా ఉంటే తమని ఎక్కడ తక్కువ చేసి చూపిస్తారో నాన్న భయం ఆడవాళ్ళ లోనే ఎక్కువని రిపోర్టు స్పష్టం చేస్తుంది .

Leave a comment