గ్రామీణ మహిళలు రుతుక్రమ పరిశుభ్రత కోసం మూడేళ్ల క్రితం ప్యాడ్ బ్యాంక్ ప్రారంభించారు రాఖీ గంగ్వార్. ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లా బౌరియా లో ప్రాథమిక పాఠశాల టీచర్. ఈ 35 ఏళ్ల రాఖి మారుమూల ప్రాంతాల్లో రుతుక్రమ సమయంలో పాత బట్టలు ఉపయోగించటం, వాటిని సరిగ్గా శానిటైజ్ చేయకపోవటం వల్ల అనారోగ్యాలు రావడం చూశారు. రాఖీ తన బడిలో శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి గ్రామంలోని మహిళలకు అందించారు.గోరఖ్‌పూర్‌కు చెందిన శానిటరీ పాడ్ తయారీ సంస్థ సహాయం చేస్తుంది.

Leave a comment