పారా బ్యాడ్మింటన్ లో పథకాల పంట పండిస్తూ దేశంలోనే నెంబర్ వన్ ర్యాంక్ లో నిలిచారు ఆల్ఫియా జేమ్స్. కేరళలోని మణత్తుపుళ లో జన్మించిన ఆల్ఫియా బాస్కెట్ బాల్ క్రీడాకారిణి ప్లస్ టు చదువుతున్న రోజుల్లో జరిగిన ప్రమాదంలో ఆమె వెన్నెముక దెబ్బతిన్నది. అటు తరువాత ఆమె చదువుకుంటూనే వీల్ చైర్ బ్యాడ్మింటన్ శిక్షణ తీసుకున్నది. ఇప్పుడు ఆమె ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. భారతదేశంలో ఆమెది నెంబర్ వన్ ర్యాంక్. ఇప్పటివరకు ఆరు అంతర్జాతీయ టోర్నమెంట్స్ లో పాల్గొని ఏడు పథకాలు దేశానికి సంపాదించారు.

Leave a comment