ఫ్రాన్స్ లో Puy du Fou అనే థీమ్ పార్క్ ఉందట. అక్కడ మాత్రం మన ఊర్లలో లాగే మనుషులు ఎక్కడపడితే అక్కడ చెత్త చెదారం పడేస్తారు కదా. అప్పుడు ఆ పార్క్ వాళ్ళు ఆరు కాకులకు సిగరెట్ పీకలు ,పాకెట్లు,కవర్లు చెత్తబుట్టలో పడేసే ట్రైనింగ్ ఇచ్చారట.అలా పడేసిన మరుక్షణం ఆ బుట్ట పక్క నుంచి కాకులకు ఇష్టమైన కొన్ని నగ్గెట్స్ వస్తాయట. వాటిని చూసైన మనుషులు చెత్త పారేయాడం మానేస్తారేమో అని నిర్వాహకులు చాలా నమ్మకం పెట్టుకున్నారట.

Leave a comment