దగ్గరగా వెయ్యి వరకు వెదురు వస్తువులు ఉపయోగంలో ఉన్నాయని ఈ మధ్య కాలంలో షాo ఘై వరల్డ్ ఎక్స్ పోలో తీసిన ఒక షార్ట్ ఫిలిం చూపిస్తోంది . ఇవన్నీ తేలికైనవి ఉపయోగంలో ఉన్నవే. ముఖ్యంగా వుడ్ ఇండస్ట్రీ లో ఇంకా కొత్త ఉపకరణాలు తయారుచేస్తూనే ఉన్నారు . ఫోన్ స్టాండ్ దగ్గర నుంచి బ్లెడ్ సప్లైర్ ,కాలిక్యులేటర్,పెన్ డ్రైవ్ తో మొదలుకొని హెల్మెట్లు ,సైకిళ్ళు ,కళ్ళద్దాల ప్రేములు,వాచీలు,హ్యాండ్ బ్యాగ్ లు ,అలంకార వస్తువులు కూడా ఈ వెదురుతో తయారు చేస్తున్నారు. వెదురులు గట్టి వెదురు,గుల్ల వెదురు రెండురకాలున్నాయి . ప్లాస్టిక్ కన్నా ప్రకృతిహిత మైనవేదురే మేలని తేల్చుకొని ,వంటింటి గరిటెలు మొదలు కొని అందమైన ఇంటీరియర్స్ వరకు వెదురు వస్తువుల వాడకం ఎక్కువ చేశారు .

Leave a comment