ఇదొక వింత మ్యూజియం వివిధ సంస్థలకు చెందిన ఫెయిల్యూర్ వస్తువులు ఇక్కడ కనిపిస్తాయి. గొప్ప కంపెనీలు తయారు చేసిన ఎన్నో వస్తువులు మార్కెట్లో ఆదరణ పొందలేదు. బిజినెస్ పాఠాల్లా నిలిచిన ఈ ఉత్పత్తులు గురించి ప్రపంచానికి తెలియజెప్పాలి అనే ఉద్దేశంతో 2017లో శామ్యూల్ వెస్ట్ అనే ఒక ఆయన మ్యూజియం ఏర్పాటు చేశాడు. మ్యూజియం ఆఫ్ ఫెయిల్యూర్ పేరుతో స్వీడన్ లోని హెల్సింగ్‌బోర్గ్ లో ఉందీ మ్యూజియం. దీన్ని చూడాలనుకుంటే ఈ మ్యూజియం సైట్లోని వర్చువల్ టూర్ కి వెళ్లి చూడచ్చు.

Leave a comment