Categories
సురేంద్ర నగర్ కు చెందిన భార్యాడ్ కచ్ లో తయ్యారయ్యే సిల్వర్ జ్యువెలరీ బరువైన నగలుగా ప్రసిద్ధి. ఇక్కడ తయ్యారయ్యే పూసల సగాలు విదేశాలకు కుడా ఎగుమతి అవ్వుతాయి. గుజరాత్ లోని సీ రాష్ట్ర ప్రాంతంలో రాజ్ కోట్, ఖావ్ నగర్, అమ్బ్రేలీ, జునాఘడ్, భద్వాడ్ ల లో సంప్రదాయ దుస్తులు, అబహ్రణాలు గోదా పైన చిత్తర్వులు ఇతర అలంకరణ సామాగ్రి కి పెట్టింది పేరు. ప్రాచీన కాలం నుంచి కుడా పూసలను అబహ్రనాలుగా ఉపయోగించే పద్దతి వున్నది. స్త్రీల చేతుల్లో తయ్యారాయే ఈ పూసల నగల్లో అందమైన పనితనం కనిపిస్తుంది. సిల్వర్ జ్యువెలరీ కచ్, గుజరాత్ ల్లో దొరికేవె దేశం మొత్తం మీద అద్భుతమియన్ పనితనం ఇవి యాంటిక్ పీసెస్ ఇమేజస్ చుస్తే ఎన్నో వెరైటీలు.