తల్లి కావాలనుకున్న యువతులు బరువు పెరగకుండా చూసుకొమ్మంటున్నారు స్వీడన్ కు చెందిన పరిశోధకులు. తాము ఉండవలసినంత బరువే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఉండవలసిన దాని కన్నా ఎక్కువ బరువు వుంటే పుట్టే పిల్లల్లో 3.5 శాతం మందికి పుట్టుకతోనే కొన్ని సమస్యలు వుండే అవకాశం వుందని పరిశోధన సారాంశం. BHE ఉండవలసిన దానికంటే ఎక్కువ వుంటే, పుట్టే పిల్లల్లో గుండెజబ్బులు, కాళ్ళు చేతులు ఆకారాలు, జీర్ణ వ్యవస్థ పూర్తిగా రుపొందకపోవడం తో పాటు కొన్ని రకాల కంటి సమస్యలు వచ్చే అవకాశం వుందని చెబుతున్నారు. 12 లక్షల మంది స్త్రీలతో ఈ అధ్యాయినం జరిగింది. ఈ అధ్యాిన ఫలితాలి BMJ అన్న జర్నల్ లో ప్రచురితం అయ్యాయి. ఈ కొత్త అధ్యాయినం సంగతి అలా ఉంచినా బిడ్డలో కావాలనుకొన్న తల్లి బరువు పెరగకుండా చూసుకోవాలని డాక్టర్లు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే వున్నారు. అయితే అది బిడ్డకు అనారోగ్య కరం ఇప్పటి పరిశోధనాchepp
Categories