ప్రపంచంలో తక్కువ బరువు వున్న వాళ్ళు భారతదేశంలోనే ఎక్కువగా వున్నదని, బ్రిటన్ కు చెందిన ఇంపీరియల్ కాలేజీ అఫ్ లండన్, ప్రపంచ ఆరోగ్య సంస్థల సంయుక్తంగా చేసిన అద్యాయినంలో ఈ ఆసౌకరమైన అంశం రుజువైంది. పోషకాహారాన్ని గురించిన సరైన అవగాహన లేని కారణంగాను, సమతుల్య ఆహారం తీసుకొని కారణంగానూ ఇలా తక్కువ బరువు వుండే అవకాశం ఉంటుందని అద్యాయినం రిపోర్టు చెప్పుతుంది. ఈ రిపోర్టు దృష్టిలో ఉంచుకుని, సరైన ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యమని, నాజుకుతనం గురించి మాత్రమే ఆలోచిస్తూవాళ్ళు, ఆరోగ్య దృశ్యా కుడా జాగ్రత్త పదాలని రిపోర్టు సూచిస్తుంది.

Leave a comment