Categories
తెల్లని బియ్యం, బ్రౌన్ రైస్ తో పోలిస్తే బాస్మతీ బ్రౌన్ బియ్యంలో గ్లేసెమిక్ ఇండెక్స్ తక్కువ అంటారు. డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో గ్లూకోజ్ పరిమాణాన్ని నియంత్రించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే అధిక మోతాదు ఎప్పుడు ప్రమాదమే కూరగాయలు,ఆకుకూరలు ప్రోటీన్ అధికంగా వుండే పప్పు ధాన్యాలు ఎక్కువ మోతాదులో పిండి పదార్ధాలు బాగా వుండే బియ్యం గోధుమలు వంటి ధాన్యాలు మితంగా తీసుకొంటే డయాబెటిస్ అదుపులో ఉంచవచ్చు. మనం తీసుకొనే ఆహారం లోని పిండిపదార్ధాలు ఎంత త్వరగా గ్లూకోజ్ గా మారి రక్తంలో చేరతాయి ఇది ఎక్కువగా ఉండే పదార్ధాల నుంచి గ్లూకోజ్ త్వరగా రక్తంలో చేరుతుంది.