ఈ సంవత్సరం బార్బీ సంస్థ ఎమ్మీ అవార్డు గెలుచుకున్న నిర్మాత, నటి, ఎల్‌జీబీటీక్యూ కమ్యునిటి హక్కుల న్యాయవాది అయిన ‘లావెర్న్‌ కాక్స్‌. అమెరికా కు చెందిన లావెర్న్‌ కాక్స్‌. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ‘ఆరెంజ్‌ ఈజ్‌ ద న్యూ బ్లాక్‌’ వెబ్‌ సిరీస్‌లో గుర్తింపు తెచ్చుకుంది నాలుగు సార్లు ఎమ్మీ అవార్డులకు నామినేట్‌ అవ్వడమేగాక, నిర్మాత ఎమ్మీ అవార్డును గెలుచుకుంది. టెలివిజన్‌ షో నిర్వహించి తొలి ట్రాన్స్‌ జెండర్‌గా కూడా నిలిచింది. సమాజంలో అనేక వివక్షలను తట్టుకుని ఈ స్థాయికి ఎదిగిన లావెర్న్‌ బార్బీడాల్‌గా అరుదైన గౌరవం లభించింది. సిల్వర్‌ మెటాలిక్‌ బాడీ సూట్‌పైన ముదురు ఎరుపు రంగు గౌను, స్టైలిష్‌ హెయిర్‌ స్టైల్, మేకప్‌లో లావెర్న్‌ బార్బీడాల్‌గా వెలిగిపోతుంది.

Leave a comment