మోటార్ స్పోర్ట్స్ లో దూసుకుపోతుంది టీనేజ్ రేసర్ ఆషీ హన్స్ పాల్. రైజింగ్ స్టార్ ప్రాజెక్ట్ లో భాగంగా ఇటీవల ది ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన 19 మంది అమ్మాయిల్లో ఆషి కూడా ఉంది చెన్నై రేస్ లో అతి వేగంగా ల్యాప్ పూర్తి చేయడంతో నేను చాంపియన్ గా నిలిచాను ఆ రేస్ తర్వాత నేను ఎప్పటికీ వెనక్కి తిరిగి చూడు చూసుకోనవసరం రాలేదు అంటోంది ఆషీ కార్ రేసింగ్ లో ఇప్పటికీ ఒక అమ్మాయి పాల్గొన్నది అంటే ఆశ్చర్యం గానే చూస్తారు అంటోంది కార్టింగ్ క్వీన్.

Leave a comment