ముఖంపై మచ్చలు, గాట్లు కవర్ చేయాలంటే మేకప్ కన్సీలర్ వాడితే కనిపించకుడా పోతాయి. ఎండ వేడికి ముఖం కంది పోయిన వంకాయ రంగు లోకి కమిలినట్లు అయిపోయిన, పసుపు రంగు కన్సీలర్ వేసి మేకప్ చేయాలి. ఎర్రబడిన చర్మం మొటిమలు దాచేయాలంటే ఆకు పచ్చ రంగు కన్సిలర్ అప్లై చేయాలి. నిర్జివంగా ఉన్న చర్మం నిగారింపుగా కనిపించేందుకు పింక్ కన్సీలర్ మంచి ఎంపిక. కళ్ళ కింద మచ్చలు వలయాలు కనిపించకుండా కిచ్ కలర్ కన్సిలర్ వాడాలి.కన్సిలర్ అయిన చర్మంపైన వేళ్ళతో సమంగా వచ్చేలా శ్రద్దగా రాయాలి.కన్సీలర్ సరిగ్గా అద్దాకే మేకప్ ఒదలు పెడితే బెస్ట్.

Leave a comment