ఐదు నెలల గర్భిణీ దంతేవాడ డి.ఎస్.పి శిల్ప సాహు లాక్ డౌన్ లో విధులు నిర్వహణలో మాస్క్ కట్టుకొని మామూలు దుస్తుల దుస్తుల్లో రహదారుల్లో డ్యూటీ చేస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఆమె ఫోటోను ఐ పి ఎస్  ఆఫీసర్ ఛతీస్ ఘడ్ అడిషనల్ ట్రాన్స్ పోర్ట్  కమిషనర్ ట్విట్టర్ ఎకౌంట్ లో పోస్ట్ చేయగానే ధరా పతంగా ప్రశంశలు కురుస్తూనే  ఉన్నాయి పదులు వందల సంఖ్యలో ఆమెను జాగ్రత్తగా ఉండండి ఎండలో గర్భిణీ గా ఉండి ఇలా కష్టపడుద్దు అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. సి ఎం స్వయంగా ఆమెను ఆదర్శ మహిళ అధికారిగా కీర్తించారు.పేదల క్షేమం కోసం పాటుపడుతూ మొత్తం పోలీస్ డిపార్ట్ మెంట్ గౌరవాన్ని పెంచారు అంటున్నారు అధికారులు.

Leave a comment