క్రిమికా ఫుడ్ బ్రాండ్ తో గుర్తింపు తెచ్చుకొన్న రజనీ బెక్టర్ పద్మశ్రీ గెలుచుకున్నారు పంజాబ్ కు చెందిన వ్యక్తి. 43 సంవత్సరాల క్రితం ఆహార రంగం లోకి అడుగుపెట్టారు. 1978లో వంట ప్రయోజనాలను ఇంటి నుంచి మొదలు పెట్టారు.మిసెస్ బెక్టర్ ఫుడ్ స్పెషాలిటీస్ పేరుతో స్వీయ ఉత్పత్తులకు రజినీ శ్రీకారం చుట్టారు.ఇప్పుడు అది క్రిమికా కంపెనీ అయ్యింది దానితోపాటు ఇంగ్లీష్ ఓవెన్ పేరుతో రజనీ తన ఆహార వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతున్నారు బ్రెడ్, బిస్కెట్ లు, ఐస్ క్రీమ్ లు ప్రపంచంలోని 64 దేశాలకు పైగా ఎగుమతి చేస్తున్నారు రజనీ. ఇంత ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్ నాకు వస్తుందని నేను ఊహించలేదు అంటుంది రజిని.

Leave a comment