యోగంబల్ సుందర్ ఛానల్ కు మూడు లక్షల 86వేల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు యోగంబల్ సుందర్ కు చెందిన ఈ ఛానల్ లో ఆమె లంచ్ బాక్స్ లో రోజుకో రకం ఏమేమి పెట్టాలో ఎన్ని రకాలు ఎలా వండాలో సూచనలు పరిష్కారాలు చెబుతోంది. గర్భిణిగా ఉన్నప్పుడు పంతినాలని. డాక్టర్ పంతినాలని చెబితే వాటిని ఎలా వండుకోవాలి లో చెబుతారు. యోగంబల్ సెలబ్రెటీ షెఫ్ 4 నాలుగు వందల రకాల వంటలు చక్కగా వండగలరు.ఈ పాకశాస్త్రం నైపుణ్యం అంటే బాడీ షేమింగ్ ను తట్టుకోగలిగిన మానసిక స్థైర్యం సంపాదించానంటారు  యోగంబల్ ఆమె ఛానల్స్ లో  వంటల కార్యక్రమాలు చేసినప్పుడు ఆమె శరీరం బరువు పైన ఎన్నో విమర్శలు వచ్చేవట. దాన్ని ఎంతో ఆవేదనతో ఎదుర్కొని సొంత ఛానల్ పెట్టి కొన్ని లక్షలమంది అభిమానాన్ని సంపాదించారు యోగంబల్.

Leave a comment