అసోం లోని జోర్హాత్ కు చెందిన సామజిక సేవిక లక్ష్మి కి పద్మశ్రీ అవార్డ్ అందుకొన్నారు. అసోం లో మహిళల ఆధ్వర్యంలో నడిచే మొట్ట మొదటి సహకార బ్యాంక్ ను లక్ష్మి స్థాపించారు. ఈ బ్యాంక్ ఎందరో మహిళలకు రుణాలు అందించింది. ఇది జోర్హాత్ శివసాగర్,గోలాఘాట్ జిల్లాల్లో నివసిస్తున్న ఎందరో పేద మహిళల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది. వివిధ మహిళ బృందాలను ఏర్పరిచి ఆర్ధికంగా వాళ్ళు పరిపుష్టం అయ్యేలా చేయటంతో పాటు మహిళల సారథ్యంలో సహకార బ్యాంక్ఏర్పాటు చేయగలగారు లక్ష్మి. ఈ బ్యాంక్ ప్రధానంగా బడుగు వర్గాలకు సంబందించిన పేద మహిళల కోసం ఆమె ఏర్పాటు చేశారు.

Leave a comment