ఫ్లోరల్, మల్టీ కలర్స్ ఎప్పుడు స్టైల్ గానే ఉంటాయి. ఏ సీజన్ లో అయినా ఇండో వెస్ట్రన్ లుక్ తో టాప్ టు బాటమ్ ఎవ్వర్ గ్రీన్ లెహంగా శారీ, లాంగ్ కోట్,గౌన్,కుర్తా ఏవైనా ఒకే కలర్ కాంబినేషన్ ఎంచుకుంటే ఈ పువ్వుల డిజైన్లు  చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అచ్చంగా పూల రంగుల్లో నిజం పూవుల ప్రింట్ తో ఏ పార్టీలో అయినా సరిగ్గా సరిపోతాయి. డిజైనర్లు ఈ ప్రింట్ కాన్సెప్ట్ తో ఎప్పటికప్పుడు సరికొత్త డ్రెస్ లు మార్కెట్ లోకి తెస్తారు.

Leave a comment