పెళ్ళి సంబంధాలు కోసం ఇప్పుడు డేటింగ్ యాప్ ల కొత్త ట్రెండ్. ఈ యాప్ ఒకే అభిరుచులు ఉన్న ఇద్దర్ని కలుపుతాననే కాన్సెప్ట్ తో వస్తుంది, కానీ ఈ ఆన్ లైన్ డేటింగ్ అప్ తో ఎన్నో నష్టాలున్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. యువతి యువకులు,తమ వ్యక్తిగత వివరాలు ఫోటోలు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయటం గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయాలు పెట్టుకోవటం ఎన్నో సమ్యసలకు దారి తీస్తుంది. కొన్ని యాప్స్ తో సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసేందుకు, తాము ఫిట్ నెస్ గా ఉన్నారని ఎదుటివాళ్ళలు తెలిపేందుకుగాను తినటం మానేసి బరువు తగ్గుతూ ఈటింగ్ డిసార్డర్ భారిన పడుతున్నారని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. సోషల్ మీడియాలు పర్సనల్ సమాచారం ఇవ్వద్దనే హెచ్చరిస్తున్నారు.

Leave a comment