పిల్లలకు పాలిచ్చే తల్లులకు టైప్ -2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు 50 శాతం వరకు తగ్గి పోతాయని ఒక అధ్యయనం లో వెల్లడైంది . పిల్లలకు ఆరు నెలలు అంతకు మించి పాలు ఇవ్వడం వాల్ల తల్లి డయాబెటిస్ ముప్పు నుంచి తప్పించు కొన్నట్లేనని అధ్యయనకారులు స్పష్టం చేస్తున్నారు . 1500 మంది గర్భవతుల పైన సుదీర్ఘకాలం నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది. బలంగా ఉన్నప్పుడు డాక్టర్లు సిపార్స్ చేసిన ప్రతేకమైన ఆహారం ముఖ్యంగా ఇనుము ,కాల్షియం ,పొటాషియం ,విటమిన్ ఎ,డి వంటి పోషకాలతో కూడిన ఆహారం తీసుకొన్న జాగ్రత్తల మూలంగానూ ,గర్భిణిగా ఉన్నప్పుడు శరీరంలో కలిసిన హార్మొన్ల హెచ్చు తగ్గులు ఇవన్నీ మధుమేహం ముప్పు తగ్గిస్తాయి .

Leave a comment