సైబర్ వలలో చిక్కుకోకండి ఫేస్ బుక్, ఇన్ స్టా లో కనిపించే ప్రేమ కబుర్ల వల్ల లో పడకండి అంటున్నారు అడిషనల్ డి సి పి, షి టీమ్స్ హైదరాబాద్ శిరీష రాఘవేంద్ర, మోసగాళ్లు, ఎన్నారైల అవతారం ఎత్తుతున్నారు అలాంటి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయద్దు. అమ్మాయిలు ముఖ్యంగా డేటింగ్ యాప్స్ ఫోన్ లలో లోడ్ చేయకండి. మాకొచ్చే ఫిర్యాదుల్లో ఇవే ఎక్కువగా ఉన్నాయి అని హెచ్చరిస్తున్నారు శిరీష రాఘవేంద్ర. మంచి లక్ష్యం పెట్టుకొని చదువు, శారీరక దృఢత్వం పైన కెరియర్ పైన దృష్టి పెట్టండి మీ ప్రొఫైల్ ని ఎవరూ చూడకుండా లాక్ పెట్టుకోండి అని చెబుతున్నారు శిరీషా రాఘవేంద్ర.

Leave a comment