మనిషికి రోజుకు 38 గ్రాముల ఫైబర్ కావాలి.సిరి ధాన్యాలు కనుక తినటం అలవాటు చేసుకొంటే 20 నుంచి 30 గ్రాములు పీచు వీటిలోంచే లభిస్తాయి, అలాగే మిగిలిన పదిగ్రాముల ఫైబర్ కూరగాయాలు ఆకుకూరల ద్వారా లభిస్తుంది.సిరిధాన్యాలకు ఉండ ఫైబర్ ధాన్యపు కేంద్రం నుంచి పొరలు పొరలుగా అంతర్లీనంగా ఉండటం వల్ల మనిషికి ఆరోగ్యం ఇవ్వటంలో పూర్తిగా సహకారం ఇస్తాయి. కొర్ర బియ్యంలో 8 శాతం ఫైబర్ 12 శాతం ప్రోటీన్ ఉంటుంది.ఇది గర్భిణులకు సరైన ఆహారం నరాల సంబంధమైన బలహీనతకు కొర్రలు సరైనా ఆహారం, అలాగే అరికెలు,సాములు, పంచరత్న సిరి ధాన్యాలు ,వీటితో అన్నం,రొట్టెలు ఉప్మా ,పొంగల్ ,ఇండ్లీ ,దోశ ,బిర్యానీ అన్ని రకాల వంటలు వండుకోవచ్చు. ఈ మిల్లెట్స్ ఆరోగ్యాన్ని ఇస్తాయనటంలో సందేహాం లేదు.

Leave a comment