కాళ్లు చేతులు కనిపించవు కానీ ఈ గూడు బొమ్మలు చూసేందుకే చిత్రంగా ఉంటాయి ఒక బొమ్మ లోపల ఇంకో బొమ్మ అలా ఎన్ని బొమ్మలైనా సెట్ చేయచ్చు. ఈ కళాత్మకమైన బొమ్మల్ని పశ్చిమ రష్యాలో బాబుష్కా బొమ్మలు అంటారు. సాంప్రదాయ, జానపద కథల్లోని పాత్రలనే ఈ బొమ్మలు గా చేసేవాళ్ళు ఇప్పుడు ధీమ్ బొమ్మలు వచ్చాయి క్రిస్మస్, ఈస్టర్ పండుగ ధీమ్ లు ప్రముఖ సినీతారల వ్యంగ్య చిత్రాలు, రాజకీయ నాయకులు ఈ గూడు బొమ్మలుగా అలంకరిస్తున్నారు. ఈ గూడు బొమ్మలు ఇంటి అలంకరణలో భాగంగా అందంగా కనిపిస్తాయి. ఇవన్నీ చెక్కతో చేసే బొమ్మలు మొదట్లో చెక్కలపై నగిషీలు చెక్క వుడ్ ఆల్డర్, బాల్సా లేదా బిర్చ్ వాసిలి జోడోచ్ కిన్ 1890 లో ఈ బొమ్మల సెట్ చెక్కారు. మొట్టమొదటి రష్యన్ నెస్టెడ్ డాల్ సెట్ ఆర్టిస్ట్ గా ఇతనికి పేరు వచ్చింది.
Categories