Categories
సుందర్ బన్ అడవులు చూడదగిన బహు అందమైన ప్రదేశాల్లో ఒకటి . ప్రపంచంలోని అతి పెద్ద మాడ అడవుల కేంద్రం ఇది యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఈ మడా అడవుల్లోనే నివసిస్తాయి బెంగాల్ టైగర్స్ . ఈ పులులను చూసేందుకు ప్రత్యేకమైన నేషనల్ పార్క్ ఏర్పాటు చేశారు. అడవి వాతావరణం ఎలా వుంటుందో అనుభవం లోకి తెచ్చుకోవాలి అనుకొంటే అక్కడ మకాం చేయాలి నవంబర్ నుంచి మర్చి వరకు పులులను చూసేందుకు తగిన సమయం అక్కడ ప్రజల జీవన విధానాలు వారి ఉత్సవాలు చూసేందుకు కూడా మంచి అవకాశం వన్ బీచీ అనే అటవీ దేవతను పూజిస్తూ. అక్కడి వారు చేసే నృత్యాలు చాలా ప్రత్యేకం.