రాళ్లున్న దుద్దులు ఉంగరాలు రోజు ధరించే బంగారు ఆభరణాలు శుభ్రంగా కడితేనే వాటిలోని సూక్ష్మజీవులు నశిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో బయటకు వేసుకోన్న నగల్ని వెనిగర్ తో శుభ్రం చేయాలి. ఒక గ్లాస్ లో కప్పు వెనిగర్ రెండు మూడు చుక్కల టిట్రీ ఆయిల్ వేసి నగలు గ్లాసులో వేసి రెండు మూడు గంటలు అవతల పెట్టాలి. తరువాత ఆ నగల్ని బయటకు తీసి కాస్త వంటసోడా చల్లి మృదువైన బ్రష్  రుద్ధి నీటితో కడిగేస్తే సూక్ష్మజీవులు పోతాయి. నగలు కూడా చక్కని మెరుపుతో ఉంటాయి.

Leave a comment