వంట గదిలో సిరామిక్ పాత్రలు వచ్చాయి ఇది బరువు తక్కువగా చూసేందుకు అందంగా ఉండటంతో వాడకం పెరిగింది. ఈ పాత్రల్లో రసాయనాలు లేవు సహజమైన లోహం దళసరి లోహం తో తయారుచేస్తారు. నిమ్మ, చింతపండు వంటి పుల్లటి పదార్థాలు వేసిన పరిమళ ల్లో మార్పులు లేవు సిలికాన్ తో రూపొందించిన సిరామిక్ జెల్ నాన్ స్టిక్ గా వస్తోంది. తక్కువ సెగతో పదార్థాలు త్వరగా ఉడుకుతాయి. టెప్లాన్, నాన్ స్టిక్ కంటెయిన్ల లతో పోలిస్తే ఈ పాత్రలలో వంట త్వరగా పూర్తవుతుంది. కొన్ని పాత్రలు అత్యధిక సెగతో పాడవుతాయి సెరామిక్ పాత్రలు అత్యధిక ఉష్ణోగ్రతలోను సురక్షితంగా ఉంటాయి. ఎన్నాళ్ళు వాడిన కొత్తగా కనిపిస్తాయి శుభ్రం చేయడం కూడా చాలా సులభం.

Leave a comment