Categories
వాతావరణంలో వేడి పెరుగుతుంది. ఎండలు వచ్చాయంటే ముఖం నల్లబడటం మొటిమలు రావడం మొదలవుతుంది ఈ సమస్య కు బీట్ రూట్ ప్యాక్ వేసుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్. బీట్ రూట్ రసం ఒక స్పూన్, ఒక స్పూన్ పెరుగు కలిపి ప్యాక్ వేసుకుంటే ట్యాన్ తగ్గిపోతుంది.మూడు స్పూన్లు బీట్ రూట్ రసం లో కాస్త నిమ్మరసం కలిపి ముఖం మెడ చుట్టూ రాస్తే చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది. బీట్ రూట్ రసం తేనే మిశ్రమాన్ని ముఖం పై రాసి కాసేపు ఆరనిచ్చి కడిగేస్తే ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది.